A top cricketer has denied claims he suddenly fled Britain because his family were victims of an attempted acid. Tamim Iqbal, 28, played just one Twenty20 match for Essex Eagles before returning to his native Bangladesh this week.
బాంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ కుటుంబంపై యాసిడ్ దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న నాట్‌వెస్ట్ టీ20 బ్లాస్ట్ మ్యాచ్‌ల కోసం తమీమ్ తన భార్య ఆయేషాను, ఏడాది కుమారుడిని ఇంగ్లాండ్ తీసుకెళ్లాడు.మంగళవారం రాత్రి తమీమ్ భార్య, కుమారుడితో కలిసి స్థానిక రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లారు. ఇక్బాల్ భార్య ఆయేషా బుర్ఖా వేసుకొని ఉండటం చూసిన కొందరు దుండగులు వారిని వెంబడించి ఆమెపై యాసిడ్ దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది